బ్యూటీ లుక్స్‌.. | beauty looks | Sakshi
Sakshi News home page

బ్యూటీ లుక్స్‌..

Feb 9 2017 2:02 AM | Updated on Sep 5 2017 3:14 AM

బ్యూటీ లుక్స్‌..

బ్యూటీ లుక్స్‌..

మోడల్స్‌ హయలు.. కలర్‌ఫుల్‌ డ్రస్సులు.. ఫ్యాషన్‌ ప్రియుల సందడితో బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లోని మాక్స్‌ షోరూంలో ఉత్సాహం

కలర్‌ఫుల్‌.. బ్యూటిఫుల్‌

మోడల్స్‌ హయలు.. కలర్‌ఫుల్‌ డ్రస్సులు.. ఫ్యాషన్‌ ప్రియుల సందడితో బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లోని మాక్స్‌ షోరూంలో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ ఫ్యాషన్‌ రిటైల్‌ స్టోర్‌ మాక్స్‌లో సరికొత్త  స్ప్రింగ్‌ కలెక్షన్‌ –2017 ఆవిష్కరించింది. బంజారాహిల్స్‌ సిటి సెంటర్‌లోని మాక్స్‌ షోరూంలో బుధవారం మాక్స్‌ ఏవీపీ వివేక్‌శర్మ కొత్త కలెక్షన్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మోడల్స్‌ కొత్త కలెక్షన్స్‌ ప్రదర్శించారు. త్వరలో హిమాయత్‌నగర్‌లో కొత్త షోరూం ప్రారంభిస్తున్నామని, తెలంగాణ,  ఏపీల్లో మరిన్ని షోరూంలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
– జూబ్లీహిల్స్‌


 

Advertisement
 
Advertisement
Advertisement