'నయీం ముఠా నుంచి రక్షణ కల్పించండి' | Another compliant registered on Nayeem gang | Sakshi
Sakshi News home page

'నయీం ముఠా నుంచి రక్షణ కల్పించండి'

Aug 10 2016 12:07 PM | Updated on Oct 16 2018 9:08 PM

'నయీం ముఠా నుంచి రక్షణ కల్పించండి' - Sakshi

'నయీం ముఠా నుంచి రక్షణ కల్పించండి'

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో నయీమ్ ముఠాపై మరో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ముఠాపై బుధవారం మరో ఫిర్యాదు అందింది. మాజీ మావోయిస్టు కోనపురి రాములు హత్యకు సహకరించలేదని తనపై నయీం ముఠా సభ్యులు దాడి చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నయీం ముఠా నుంచి ప్రాణహాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలంటూ రాములు డ్రైవర్‌ కిరణ్‌ పోలీసులను ఆశ్రయించాడు. అయితే నయీం ముఠా దాడిలో తాను తృటిలో తప్పించుకున్నానంటూ అతడు పోలీసులకు వివరించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement