ముఖేష్ తనయుడి వీరంగం, కేసు నమోదు | Afzalgunj police case files on Mukesh goud son Vikram goud | Sakshi
Sakshi News home page

ముఖేష్ తనయుడి వీరంగం, కేసు నమోదు

Apr 30 2014 12:47 PM | Updated on Mar 28 2019 6:19 PM

ముఖేష్ తనయుడి వీరంగం, కేసు నమోదు - Sakshi

ముఖేష్ తనయుడి వీరంగం, కేసు నమోదు

మాజీ మంత్రి, గోషామహల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బుధవారం గౌలిగూడలో వీరంగం వేశాడు.

మాజీ మంత్రి, గోషామహల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బుధవారం గౌలిగూడలో వీరంగం వేశాడు. తన తండ్రికి అనుకూలంగా ఓటు వేయ్యలేదంటూ బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగాడు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లలోకి వచ్చి విక్రమ్ గౌడ్ తమపైన, తమ కుటుంబసభ్యులపైన దాడి చేశాడని వారు అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దాంతో విక్రమ్ గౌడ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement