హైకోర్టుకు అదనపు జడ్జీల నియామకం | additional jadges to hi court | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు అదనపు జడ్జీల నియామకం

Dec 17 2015 7:21 PM | Updated on Sep 3 2017 2:09 PM

హైకోర్టుకు గురువారం అదనపు జడ్జీల నియామకం జరిగింది.

హైదరాబాద్: హైకోర్టుకు గురువారం అదనపు జడ్జీల నియామకం జరిగింది. అదనపు జడ్జీలుగా నియామకం అయినవారిలో రామలింగేశ్వరరావు, శివశంకర్ రావు, సీతారామమూర్తి, రవికుమార్, దుర్గా ప్రసాద్ రావు, సునీల్ చక్రవర్తి, సత్యనారాయణ మూర్తి, సునీల్ కిషోర్, శంకర్ నారాయణ, మతి అనీష్ ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement