మరోసారి సీపీని కలిసిన నటి పూజిత | actress poojitha met CP mahendar reddy | Sakshi
Sakshi News home page

మరోసారి సీపీని కలిసిన నటి పూజిత

May 12 2016 1:52 PM | Updated on Apr 3 2019 9:13 PM

సినీనటి పూజిత మరోసారి సీపీ మహేందర్ రెడ్డిని కలిసింది. విడాకులివ్వకుండానే తన భర్త విజయ్గోపాల్.. ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడని...

హైదరాబాద్ : సినీనటి పూజిత మరోసారి సీపీ మహేందర్ రెడ్డిని కలిసింది. విడాకులివ్వకుండానే తన భర్త విజయ్గోపాల్.. ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె గురువారం విజ్ఞప్తి చేశారు. ( చదవండి....నాకు ప్రాణహాని: నటి పూజిత) రేఖారాణి, తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పూజిత తన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే పూజిత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement