రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం | 10 crore rupess Worth drugs seized | Sakshi
Sakshi News home page

రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Jul 7 2014 4:42 PM | Updated on May 25 2018 2:29 PM

సోమవారం రంగారెడ్డి జిల్లా గండిచెరువులోని పురాతన గోడౌన్ను పోలీసులు తనిఖీ చేశారు.

హైదరాబాద్: కేరళ, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గండిచెరువులోని పురాతన గోడౌన్ను పోలీసులు తనిఖీ చేశారు.

పది కోట్లు రూపాయిల విలువైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement