మైక్రో ఓవెన్ లో బంగారం .. | 1 kg gold seized at Shamshabad airport, one held | Sakshi
Sakshi News home page

మైక్రో ఓవెన్ లో బంగారం ..

Jan 15 2015 8:25 AM | Updated on Sep 2 2017 7:46 PM

మైక్రో ఓవెన్ లో బంగారం ..

మైక్రో ఓవెన్ లో బంగారం ..

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహంచారు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహంచారు. ఈ సందర్భంగా మైక్రో ఓవెన్లో బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన షబ్బీర్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షబ్బీర్ స్వస్థలం చెన్నై. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement