హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం4 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం4 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. షామీర్‌పేట్, ఆల్వాల్, తిరుమల గిరి, బోల్లారం ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. అకాల వర్షానికి నగర ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.