హైదరాబాద్ లో మరోసారి డెంగీ కలకలం రేగింది.
హైదరాబాద్: నగరంలో మరోసారి డెంగీ కలకలం రేగింది. బోడుప్పల్ లోని సాయి నగర్లో డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. డెంగీ బారిన పడి అండర్ -19 క్రికెటర్ సాయి విశ్వనాథరాజు మృతి చెందాడు.
Sep 16 2016 11:56 AM | Updated on Sep 4 2017 1:45 PM