తెలంగాణ అసెంబ్లీలో కీలకబిల్లులు | ts-government-introduced-bills-in-telangana-assembly | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీలో కీలకబిల్లులు

Mar 21 2016 12:18 PM | Updated on Aug 11 2018 6:42 PM

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం చట్టసవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ ట్రైనింగ్‌ చట్ట సవరణ బిల్లు, యూనివర్సిటీల కులపతులు, ఉపకులపతుల నియామకాన్ని ప్రభుత్వమే చేపట్టేలా చట్టసవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement