నేటి వార్తా విశేషాలు | Today updates of the day on april 21, 2016 | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Apr 21 2016 6:19 AM | Updated on Sep 3 2017 10:26 PM

నేడు తెలంగాణలో పాలిసెట్‌ పరీక్ష, రాష్ట్రవ్యాప్తంగా 288 పరీక్షా కేంద్రాలు, పది రోజుల్లో పాలిసెట్‌ ఫలితాలు

♦ నేటి నుంచి రెండు రోజుల పాటు అమేథీలో రాహుల్‌ గాంధీ పర్యటన, ఉదయం 9 గంటలకు అమేథీ కాంగ్రెస్‌ కార్యకర్తలతో భేటీ
♦ యాదాద్రి: నేటి నుంచి బాలాలయంలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలు ప్రారంభం
♦ నేడే తెలంగాణలో పాలిసెట్‌ పరీక్ష, రాష్ట్రవ్యాప్తంగా 288 పరీక్షా కేంద్రాలు, పది రోజుల్లో పాలిసెట్‌ ఫలితాలు
♦ నేడు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ మూడో విడత ఎన్నికలు, 62 నియోజకవర్గాల్లో 418 మంది అభ్యర్థులు పోటీ
♦ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మూడో దశ ఎన్నికల బరిలో 32 మంది మహిళలు
♦ నేటి నుంచి తెలంగాణ పాఠశాలల్లో మధ్యాహ్న ఆహార పథకం అమలు
♦ కడప: నేడు ఒంటిమిట్ట కోదండరామాలయంలో రథోత్సవం, పాల్గొననున్న వైఎస్‌ జగన్‌
♦ నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
♦ ఐపీఎల్‌-9: నేడు గుజరాత్‌- హైదరాబాద్‌ ఢీ, రాజ్‌కోట్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్‌
♦ నేడు 'చంద్రన్న సంచార చికిత్స' వాహనాలు ప్రారంభం
♦ కరీంనగర్‌: రేపు హనుమాన్‌ జయంతి సందర్భంగా కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
♦ ఖమ్మం: భద్రాచలంలో నేటితో ముగియనున్న నవమి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement