ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి | rtc bus coiled with bike, one died in ghatkesar | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి

Nov 22 2015 6:31 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

బస్సు యాదగిరిగుట్ట డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement