'15 ను బ్లాక్‌డే గా జరుపుకోవాలి' | maoists called black day on august 15 | Sakshi
Sakshi News home page

'15 ను బ్లాక్‌డే గా జరుపుకోవాలి'

Aug 14 2015 12:45 PM | Updated on Sep 19 2019 2:50 PM

స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్‌ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

విశాఖ: స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్‌ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంద గ్రామంలో నల్లజెండాలను ఎగురవేశారు. శుక్రవారం గాలెకొండ ఏరియా కమిటీ పేరుతో గ్రామంలో నల్లజెండాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement