అరుదైన కలివికోడి లభ్యం | kalivikodi found in pulivendula | Sakshi
Sakshi News home page

అరుదైన కలివికోడి లభ్యం

Apr 16 2016 11:27 AM | Updated on Sep 3 2017 10:04 PM

వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం కనంపల్లి వద్ద పొలాల్లో అరుదైన కలివి కోడి కనిపించింది.

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం కనంపల్లి వద్ద పొలాల్లో  అరుదైన కలివి కోడి కనిపించింది. శుక్రవారం సాయంత్రం అటుగా వెళ్తున్న  స్థానికులకు కలివి కోడి దర్శనమివ్వడంతో దానిని పట్టుకున్నారు. శనివారం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించి కలివికోడి అప్పంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement