తిరుమల వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
Feb 29 2016 10:21 AM | Updated on Sep 3 2017 6:42 PM
తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో శ్రీరామ్ తన కుటుంబ సభ్యులతో కలసి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీయర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement