శంషాబాద్ లో 430 గ్రాముల బంగారం స్వాధీనం | gold caught in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ లో 430 గ్రాముల బంగారం స్వాధీనం

Sep 18 2015 9:08 AM | Updated on Sep 3 2017 9:35 AM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  430 గ్రాముల బంగారం బయటపడింది. ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అదనపు వివరాల కోసం విచారణ చేపట్టారు. ప్రయాకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement