మేడారంలో స్వల్ప అగ్ని ప్రమాదం | fire Accident in medaram | Sakshi
Sakshi News home page

మేడారంలో స్వల్ప అగ్ని ప్రమాదం

Feb 16 2016 4:02 PM | Updated on Sep 5 2018 9:45 PM

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. వీఐపీ పార్కింగ్ ప్రాంతానికి సమీపంలో... శివరామసాగర్ చెరువు దగ్గరలో ఉన్న అడవికి నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆర్పివేశారు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement