ఘట్కేసర్‌లో అగ్నిప్రమాదం | fire Accident in Ghatkesar | Sakshi
Sakshi News home page

ఘట్కేసర్‌లో అగ్నిప్రమాదం

Feb 28 2016 2:12 PM | Updated on Sep 5 2018 9:45 PM

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చెంగిచర్ల గ్రామ శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చెంగిచర్ల గ్రామ శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నగరంలోని ఓ కంపెనీకి చెందిన స్క్రాప్‌కు మంటలు అంటుకోవడంతో.. అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement