3.7 కిలోల బంగారం పట్టివేత | 3.7 kg gold Captured | Sakshi
Sakshi News home page

3.7 కిలోల బంగారం పట్టివేత

Feb 17 2016 6:34 PM | Updated on Sep 3 2017 5:50 PM

వే బిల్స్ లేకుండా తరలిస్తున్న బంగారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వే బిల్స్ లేకుండా తరలిస్తున్న బంగారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బుధవారం వేబిల్స్ లేకుండా 3.7 కిలోల బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వాణిజ్య శాఖ అధికారులకు అప్పగించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement