1,907 పోస్టులు మంజూరు | 1907 posts to be filled in state minority schools | Sakshi
Sakshi News home page

1,907 పోస్టులు మంజూరు

Jan 26 2017 1:32 AM | Updated on Sep 5 2017 2:06 AM

రాష్ట్రంలోని మైనారిటీ, ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు 1,907 పోస్టులు మంజూరయ్యాయి.

రాష్ట్రంలోని మైనారిటీ, ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు 1,907 పోస్టులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఫైలుపై బుధవారం సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఇందులో మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 1,640 పోస్టులు, ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 267 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement