కరోనా సోకిందని.. తల్లిని వదిలేశాడు.. | Son leaves mother after she found positive for ncov | Sakshi
Sakshi News home page

కరోనా సోకిందని.. తల్లిని వదిలేశాడు..

Jul 2 2020 3:24 PM | Updated on Jul 2 2020 7:52 PM

Son leaves mother after she found positive for ncov - Sakshi

సాక్షి, గుంటూరు: కరోనా వచ్చిందని కన్నతల్లిని కుమారుడు బస్టాండులో వదిలేసిన ఘటన గురువారం మాచర్లలో చోటు చేసుకుంది. పాల్వని(70) కొన్ని సంవత్సరాలుగా గోవాలోని కూతురి వద్ద ఉంటోంది. రెండు రోజుల క్రితం గోవా నుంచి పెన్షన్​ కోసం మాచర్లకు వచ్చింది. వేరే రాష్ట్రం నుంచి రావడంతో ఆమెకు డాక్టర్లు కరోనా టెస్టులు చేయగా, పాజిటివ్​గా తేలింది. దీంతో పాల్వని కుమారుడు వెంకటేశ్వరరావు ఆమెను బస్టాండ్​లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతొ వృద్ధురాలిని అధికారులు గుంటూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement