ఉగాది సంబరం | Ugadi celebrations to done at kissiing festival | Sakshi
Sakshi News home page

ఉగాది సంబరం

Apr 5 2015 1:19 AM | Updated on Oct 17 2018 4:29 PM

ఉగాది సంబరం - Sakshi

ఉగాది సంబరం

తెలుగు వాళ్లకు మన్మథనామ సంవత్సరం ప్రారంభం అయిన రోజునే ఇండోనేసియాలో భాగమైన బాలి దీవిలోని హిందువులకు..

తెలుగు వాళ్లకు మన్మథనామ సంవత్సరం ప్రారంభం అయిన రోజునే ఇండోనేసియాలో భాగమైన బాలి దీవిలోని హిందువులకు కూడా నూతన సంవత్సరం ప్రారంభమైంది. మరి వీరికీ మనకూ ఏ మూలాలు ముడిపడి ఉన్నాయో కానీ... మన ఉగాది రోజునే  అక్కడ నూతన సంవత్సర వేడుకలు చాలా ఉత్సాహభరితంగా జరిగాయి. ఆ సంబరాల్లో భాగంగా జరిగిన కిస్సింగ్ ఫెస్టివల్‌లో ఇలా ఉల్లాసంగా గడిపిన జంటలెన్నో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement