శతబ్దాల సంప్రదాయం | For centuries tradition Bull Fight | Sakshi
Sakshi News home page

శతబ్దాల సంప్రదాయం

May 24 2015 1:01 AM | Updated on Oct 5 2018 6:40 PM

శతబ్దాల సంప్రదాయం - Sakshi

శతబ్దాల సంప్రదాయం

చేతిలో చిన్న సూదిలాంటి ఆయుధం మాత్రమే ఉంటుంది.. అయితేనేం ఉన్మాత్తపూరితమైన...

ఔనా!
చేతిలో చిన్న సూదిలాంటి ఆయుధం మాత్రమే ఉంటుంది.. అయితేనేం ఉన్మాత్తపూరితమైన జంతువును ఎదుర్కొనే ధైర్యం, నైపుణ్యం ఉంటుంది. స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్ ప్రపంచ ప్రసిద్ధి. వినోదం కోసం జంతువులను హింసించడం మీద నిషేధం ఉన్నప్పటికీ ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అక్కడి శతాబ్దాల నాటి సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది స్పెయిన్ బుల్‌ఫైట్‌లో ఓ దృశ్యం ఇది.

Advertisement
 
Advertisement
Advertisement