వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! | Wild Card entry in Bigg Boss 8 show | Sakshi
Sakshi News home page

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!

Published Thu, Nov 20 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!

మరాఠీ స్క్రిప్ట్ రైటర్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్టుంది. బిగ్‌బాస్ 8లో అతడికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దక్కింది.

మరాఠీ స్క్రిప్ట్ రైటర్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్టుంది. బిగ్‌బాస్ 8లో అతడికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దక్కింది. అది కూడా అలా ఇలా కాదు... రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌తో కలసి నడుస్తూ..! ఇతగాడిని ఈ స్టారే పరిచయం చేస్తుందట. బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తున్న కిమ్... తాను ఎంతో ఉత్సుకతకు లోనవుతున్నానని చెబుతోంది. ‘నమస్తే ఇండియా. నా పేరు కిమ్ కర్దాషియన్. భారత్‌కు వస్తున్నా’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. ఆ క్రమంలోనే ఫైజల్‌ను ఆమె పరిచయం చేయబుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement