బాలల కోసం రోబోటిక్స్ శిబిరం | Robotics Camp for Children | Sakshi
Sakshi News home page

బాలల కోసం రోబోటిక్స్ శిబిరం

Nov 13 2014 10:11 PM | Updated on Sep 2 2017 4:24 PM

బాలల కోసం రోబోటిక్స్ శిబిరం

బాలల కోసం రోబోటిక్స్ శిబిరం

బాలల దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బాలల కోసం రోబోటిక్స్ శిబిరం ఏర్పాటవుతోంది.

బాలల దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బాలల కోసం రోబోటిక్స్ శిబిరం ఏర్పాటవుతోంది. ఎడ్యురోబో సౌజన్యంతో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగుతుంది. బ్లాక్స్, హెడ్ రోబో, పప్బీ రోబో సహా హ్యూమనాయిడ్ రోబోలపై ఆరు నుంచి పదిహేనేళ్ల లోపు వయసు గల పిల్లలకు ఈ శిక్షణ శిబిరం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement