క్యా సీన్ హై! | Kya Scene Hai! | Sakshi
Sakshi News home page

క్యా సీన్ హై!

Dec 14 2014 12:07 AM | Updated on Apr 3 2019 6:23 PM

క్యా సీన్ హై! - Sakshi

క్యా సీన్ హై!

అనిల్‌కపూర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యేందుకు తాపత్రయ పడుతున్న ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఎప్పుడూ కొత్తదనం కోసం తాపత్రయపడుతుంటోంది.

అనిల్‌కపూర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యేందుకు తాపత్రయ పడుతున్న ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఎప్పుడూ కొత్తదనం కోసం తాపత్రయపడుతుంటోంది.

అందుకు నిదర్శనం... ఈ చిన్నది చేస్తున్న తాజా చిత్రం ‘డాలీ కీ డోలీ’లో పెళ్లి పేరుతో మగవారిని ఆటపట్టించే పాత్ర వేస్తోంది. అందులోని ఒకే ఒక్క సన్నివేశానికి ఏకంగా పదహారు రకాల పెళ్లికూతురు గెటప్‌లు మార్చేసిందట.

మహారాస్ట్రియన్, కేథలిక్, గుజరాతీ, ముస్లిం, దక్షిణభారత తదితర పెళ్లి కూతురిలా సింగారించుకుందని సమాచారం. అయితే దర్శకుడు చెప్పినదానికి విసుక్కోకుండా... వెంటవెంటనే వెళ్లి ఓపిగ్గా డ్రెస్సులు మార్చుకుని వచ్చిందట సోనమ్.
 
Advertisement
 
Advertisement
Advertisement