బి ఫ్యాక్టరీ | B Factory | Sakshi
Sakshi News home page

బి ఫ్యాక్టరీ

Feb 19 2015 11:43 PM | Updated on Sep 2 2017 9:35 PM

బి ఫ్యాక్టరీ

బి ఫ్యాక్టరీ

బర్త్‌డే, పెళ్లి, యానివర్సరీ... అకేషన్ ఏదైనా గిఫ్ట్ కంపల్సరీ. నలుగురిలో నారాయణలా కాకుండా...

బర్త్‌డే, పెళ్లి, యానివర్సరీ... అకేషన్ ఏదైనా గిఫ్ట్ కంపల్సరీ. నలుగురిలో నారాయణలా కాకుండా... ఆ గిఫ్ట్ సంథింగ్ స్పెషల్ ఉండాలంటే... జస్ట్ స్టెప్ ఇన్ టూ ‘బి ఫ్యాక్టరీ’. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10లో ఉన్న ‘బి ఫ్యాక్టరీ’ స్పెషల్ అకేషన్ గిఫ్ట్స్ స్పెషలిస్ట్. మీ ఫ్రెండ్స్ లేదా బంధువుల అభిరుచులు చెబితే చాలు... అందుకు అనుగుణంగా గిఫ్ట్స్ రెడీ చేస్తుంది. క్రిస్టల్ ట్రెస్, ఫొటో బొకేస్, బాక్స్‌లు, చేతితో ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, సర్టిఫికేట్స్...


ఇలా మీ మనసుకు దగ్గరగా ఉండేలా డిజైన్ చేస్తుంది. బేబీ షవర్స్, బ్రైడల్ షవర్స్, నవరాత్రి పూజ... ఇలా మీ అకేషన్స్‌కు తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్స్‌ని, గిఫ్ట్ బాగ్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. పెళ్లిబట్టలు పెట్టే ప్రజెంటేషన్ ట్రేస్, స్వీట్స్, చాక్లెట్స్ ప్యాక్ చేసే బాక్స్‌లు కూడా ఇక్కడ దొరుకుతాయి. చిన్న చిన్న వేడుకలు, పార్టీల్లో డెకరేషన్స్ కూడా చేస్తుంది. వివరాలకు 9502723718లో సంప్రదించొచ్చు, లేదా www.facebook.com/ thebfactory లో చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement