ప్రకృతి వ్యవసాయంలో వరి, మిరప సాగుపై 11న శిక్షణ

Training on rice and chilli cultivation in nature - Sakshi

గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, మిరప సాగుపై ఈ నెల 11వ తేదీన ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు నాగర్‌కర్నూలుకు చెందిన సీనియర్‌ రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, గుంటూరు జిల్లా రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని  ప్రత్యక్షంగా చూపిస్తారు. పేర్ల నమోదుకు, వివరాలకు.. 83675 35439, 97053 83666.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top