సింపుల్‌ ఫేస్‌ ప్యాక్స్‌ | Simple Face Packs | Sakshi
Sakshi News home page

సింపుల్‌ ఫేస్‌ ప్యాక్స్‌

Mar 12 2018 1:05 AM | Updated on Mar 12 2018 1:05 AM

Simple Face Packs - Sakshi

నిర్జీవంగా, కాంతిహీనంగా మారినట్లున్న చర్మం మృదువుగా మారాలంటే కీరదోస కాయను పచ్చిపాలతో కలిపి గ్రైండ్‌ చేసి ప్యాక్‌ వేయాలి.
ఒక టేబుల్‌ స్పూన్‌ చందనం పొడిని పన్నీటితో కలిపి ప్యాక్‌ వేస్తే చర్మసౌందర్యం ఇనుమడించడంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. అయిలీ స్కిన్‌ అయితే ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా పుల్లటి పెరుగు కలుపుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement