చిట్టి.. ఫ్రమ్ చైనా! | Robots which tap into your feelings on show at Beijing's World Robot Exhibition | Sakshi
Sakshi News home page

చిట్టి.. ఫ్రమ్ చైనా!

Nov 29 2015 1:35 AM | Updated on Aug 18 2018 4:45 PM

చిట్టి.. ఫ్రమ్ చైనా! - Sakshi

చిట్టి.. ఫ్రమ్ చైనా!

ఇటీవల చైనా రాజధాని బీజింగ్‌లో ముగిసిన వరల్డ్ రోబో ఎగ్జిబిషన్ దృశ్యాలివి.

ఇటీవల చైనా రాజధాని బీజింగ్‌లో ముగిసిన వరల్డ్ రోబో ఎగ్జిబిషన్ దృశ్యాలివి. దీంట్లో అచ్చం మనిషిని పోలిన ఆండ్రాయిడ్ రోబో జెనినాయిడ్ ఎఫ్ అత్యంత అందమైన రోబోగా పేరు కొట్టేసింది. ఈమధ్యే సయోనారా అనే సినిమాతో జెమినాయిడ్ ఎఫ్ తొలి నటిగా రికార్డు సృష్టించింది కూడా. దీంతోపాటు కోరిన ఆహారాన్ని అందించే వెయిటర్, అద్దాలను శుభ్రం చేసే రోబో, చైనీస్‌లోనూ రాయగల రోబో చేయి వంటి వాటిని ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement