మే 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 21, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 20 2015 11:31 PM | Updated on Sep 3 2017 2:23 AM

మే 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7.

మమ్ముట్టి (నటుడు), అబ్బాస్ (నటుడు)
 
రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. వీరికి ఈ సంవత్సరం విదే శాలలో చదువుకోవాలనుకునే కోరిక తీరుతుంది. విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతోకాలంగా చేయాలనుకుంటున్న పుణ్యక్షేత్ర సందర్శన కల అనాయాసంగా, అప్రయత్నంగా నెరవేరుతుంది. డాక్టర్లకు, ఫార్మసిస్టులకు, వైద్య, ఔషధ రంగంలో పరిశోధన చేస్తున్న వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.ఆదాయం పెరుగుతుంది. లక్కీ నంబర్లు: 1,3,2,7,9, లక్కీ కలర్స్: ఎల్లో, గ్రే, గ్రీన్, వైట్, సిల్వర్, లక్కీడేస్: సోమ, గురు, శుక్రవారాలు.

సూచన: కేతుగ్రహానికి జపం చేయించటం, గురువులు, పీఠాధిపతుల ఆశీస్సులు అందుకోవడం, ఆవులకు శనగలు తినిపించడం, దీర్ఘరోగులకు, వితంతువులకు సాయం చేయడం.
 - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement