కునుకు మీరితే కులాసాకు చేటు | health tips for midday sleepers | Sakshi
Sakshi News home page

కునుకు మీరితే కులాసాకు చేటు

Mar 30 2016 12:27 AM | Updated on Oct 9 2018 7:52 PM

కునుకు మీరితే కులాసాకు చేటు - Sakshi

కునుకు మీరితే కులాసాకు చేటు

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదని మనసుకవి సెలవిచ్చాడు గానీ, కునుకు మీరితే కులాసాకు చేటని అంతర్జాతీయ వైద్య..

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదని మనసుకవి సెలవిచ్చాడు గానీ, కునుకు మీరితే కులాసాకు చేటని అంతర్జాతీయ వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం వేళ తీసే కునుకు 40 నిమిషాలకు మించకుండా చూసుకోవాలని, లేకుంటే అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు తదితర రుగ్మతలన్నీ దాడిచేయడం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు, మధ్యాహ్నం వేళ ఏకధాటిగా 90 నిమిషాలు మొద్దునిద్ర పోయే అలవాటు ఉంటే, శరీరంలోని జీవక్రియల్లో తేడాలొచ్చి మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీసే ముప్పు దాదాపు 50 శాతం మేరకు పెరుగుతుందని కూడా అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement