ఫార్మర్స్ లంగ్... | Farmer's Lung ... | Sakshi
Sakshi News home page

ఫార్మర్స్ లంగ్...

Sep 12 2015 12:39 AM | Updated on Oct 1 2018 2:09 PM

ఫార్మర్స్ లంగ్... - Sakshi

ఫార్మర్స్ లంగ్...

‘వ్యవసాయదారుల ఊపిరితిత్తి’ అని రైతుల పేరిట ఉన్న ఈ ఆరోగ్య సమస్య కేవలం రైతులకే కాదు...

మెడిక్షనరీ

‘వ్యవసాయదారుల ఊపిరితిత్తి’ అని రైతుల పేరిట ఉన్న ఈ ఆరోగ్య సమస్య కేవలం రైతులకే కాదు... ఎవరికైనా రావచ్చు. గాదెల్లోనూ, గరిసెల్లోనూ ధాన్యం నిల్వ చేసినప్పుడు, ఆ గింజల మీద ఉండే తేమపై పెరిగే థెర్మోయాక్టినోమైసిటిస్ అనే ఫంగస్ కారణంగా ఇది వస్తుంది. ఈ వ్యాధి న్యుమోనియాను కలిగించే ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది.

అయితే వృత్తిరీత్యా ఇది వ్యవసాయదారులకూ, ఆ వృత్తితో సంబంధం ఉన్నవారికి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దీనికి ఫార్మర్స్ లంగ్ అని పేరు. చెరుకుపంటపై నుంచి వచ్చే ధూళిని పీల్చేవారిలోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ.
 

Advertisement
 
Advertisement
Advertisement