జూలై2 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrated a birthday on July 2 | Sakshi
Sakshi News home page

జూలై2 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 1 2015 11:10 PM | Updated on Sep 3 2017 4:41 AM

జూలై2  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై2 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సరం సంఖ్య 8. పుట్టిన తేదీ 2 కావడంతో వీరికి కల్పన శక్తితో పాటు మేనేజ్‌మెంట్ స్కిల్స్ అధికంగా ఉంటాయి.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: గౌతమి (నటి) మైల్‌స్వామి అన్నాదొరై (ఇస్రో సైంటిస్ట్)
 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సరం సంఖ్య 8. పుట్టిన తేదీ 2 కావడంతో వీరికి కల్పన శక్తితో పాటు మేనేజ్‌మెంట్ స్కిల్స్ అధికంగా ఉంటాయి. ఈ ఏడాది శని ప్రభావంతో వృత్తిలో ఉన్నతిని పొందుతారు. సహజంగా బర్త్ డేట్‌లో 7 ఉండటం వల్ల ఉదారత, ఆధ్యాత్మికత, పరోపకార పుణ్యం వీరిలో అధికం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఉన్నవాటిని అభివృద్ధి చేయాలన్నా ఇది అనువైన సంవత్సరం. ఇది మెటీరియలిస్టిక్, ల్యాండ్ మార్క్ ఇయర్‌గా చెప్పవచ్చు. గురు-శుక్రుల కలయిక వలన గురు-శనిల సంబంధం వలన వివాహం, ఉద్యోగంలో ఉన్నతి, నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం రావటం, సంతానప్రాప్తి.. కలుగుతాయి. శని కేతువుల దృష్టి ఉండటం వలన చేసే వృత్తిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దీంతో కొంత మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. స్థానచలనం లేదా విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రమోషన్స్‌తో ట్రాన్స్‌ఫర్స్ అవడం జరుగుతుంది.

అదృష్ట సంఖ్య: 2, 6, 3; అదృష్ట రంగులు: నలుపు, తెలుపు, బంగారు, నీలం, సిల్వర్; అదృష్ట వారాలు: గురు, సోమ, శుక్ర, బుధ సూచన: యోగా, ధ్యానం చేయటం, శనికి తైలాభిషేకం, బీద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు దానం చేయడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం మంచిది.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement