దర్శిలో బూచేపల్లి, అద్దంకిలో గొట్టిపాటి | ysr congress party condidates leads dharsi, addamki | Sakshi
Sakshi News home page

దర్శిలో బూచేపల్లి, అద్దంకిలో గొట్టిపాటి

May 16 2014 10:08 AM | Updated on May 25 2018 9:17 PM

ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement