విజయశాంతి ఓటమి | Vijayashanthi losses medak | Sakshi
Sakshi News home page

విజయశాంతి ఓటమి

May 16 2014 12:08 PM | Updated on Aug 14 2018 4:32 PM

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

మెదక్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మెదక్లో విజయశాంతికి షాక్ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్‌రెడ్డి చేతిలో విజయశాంతి ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి గెలిచారు. జహీరాబాద్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి  జె.గీతారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావుపై గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement