వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పాముల ఉమాదేవి | pamula umadevi joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పాముల ఉమాదేవి

May 5 2014 1:47 PM | Updated on Aug 10 2018 8:06 PM

కృష్ణాజిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.

విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పాముల ఉమాదేవి ఆపార్టీకి సోమవారం రాజీనామా చేశారు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు ప్రసాద్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోనేరు ప్రసాద్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement