జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి నోముల ఫిర్యాదు | Nomula Narsimhaiah complaint to EC on Jana Reddy | Sakshi
Sakshi News home page

జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి నోముల ఫిర్యాదు

Apr 21 2014 3:16 PM | Updated on Oct 19 2018 7:22 PM

నోముల నరసింహయ్య - జానారెడ్డి - Sakshi

నోముల నరసింహయ్య - జానారెడ్డి

నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల నరసింహయ్య తన ప్రత్యర్థి మాజీ మంత్రి జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల నరసింహయ్య తన ప్రత్యర్థి మాజీ మంత్రి జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జానారెడ్డి సాగర్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

జానారెడ్డి డబ్బు ప్రభావంతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జానారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడ్తున్నాడని నోముల ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement