19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ | Kiran kumar reddy will nomination from pileru on April 19 | Sakshi
Sakshi News home page

19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్

Apr 18 2014 1:03 AM | Updated on Sep 2 2017 6:09 AM

19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్

19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 19న పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు.

సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 19న పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి కలికిరికి వచ్చి రాత్రికి అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం పీలేరు చేరుకుని ఆ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 20, 21 తేదీల్లో కూడా కిరణ్ రోడ్ షోల్లో పాల్గొంటారని తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement