కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం: భట్టి | Congress party government will form, says Mallu Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం: భట్టి

May 13 2014 1:07 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం: భట్టి - Sakshi

కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం: భట్టి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయడం ఖాయమని మాజీ డిప్యూటి స్పీకర్, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయడం ఖాయమని మాజీ డిప్యూటి స్పీకర్, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా ఎ ర్రుపాలెంలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటర్లు పట్టం కట్టారని, సార్వత్రిక ఎన్నికల్లో నూ ఇలాంటి తీర్పే వస్తుందని అన్నారు.ప్రగతి శీల భావాలతో కూడిన ఆధునిక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుం దని చెప్పారు. మధిరలో తన విజయం ఖాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement