భువనగిరి నుంచి పోటీ చేస్తాననలేదు: పొన్నాల | Congress candidates names released on march 28, says ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

భువనగిరి నుంచి పోటీ చేస్తాననలేదు: పొన్నాల

Mar 25 2014 8:50 PM | Updated on Aug 29 2018 4:16 PM

భువనగిరి నుంచి పోటీ చేస్తాననలేదు: పొన్నాల - Sakshi

భువనగిరి నుంచి పోటీ చేస్తాననలేదు: పొన్నాల

భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని తాను చెప్పలేదని, అది కేవలం డీసీసీ ప్రతిపాదన అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

న్యూఢిల్లీ: భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని తాను చెప్పలేదని, అది కేవలం డీసీసీ ప్రతిపాదన అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు
పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. సీపీఐతో పొత్తుపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు.

రేపు, ఎల్లుండి అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని చెప్పారు. ఈ నెల 28న అభ్యర్ధుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పొన్నాల తెలిపారు. భువనగిరి లోక్సభ స్థానం నుంచి పొన్నాల లక్ష్మయ్య లేదా ఆయన కోడలు పోటీ చేసే అవకాశముందని మీడియాలో ప్రచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement