‘అమ్మో.. చంద్రబాబును తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆ తొమ్మిదేళ్లు జీవితం మీదే విరక్తి కలిగింది. ఇలాగైతే ఎలా బతకాలని నిద్రలేని రాత్రులు గడిపాం. వ్యవసాయాన్ని ఆయన పక్కా వ్యాపారంగా చూశారు.
‘అమ్మో.. చంద్రబాబును తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆ తొమ్మిదేళ్లు జీవితం మీదే విరక్తి కలిగింది. ఇలాగైతే ఎలా బతకాలని నిద్రలేని రాత్రులు గడిపాం. వ్యవసాయాన్ని ఆయన పక్కా వ్యాపారంగా చూశారు.
రైతులకు లబ్ధి కలిగే ఒక్క పని చేసింటే ఒట్టు. కరెంటు బిల్లులు ముక్కు పిండి వసూలు చేశారు. బిల్లు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామంటూ ఇళ్లకు నోటీసులు అతికించి వెళ్లారు. ఇపుడు అవన్నీ మరచిపోయి కబుర్లు చెబుతున్నారాయన. ఇపుడు ఆయనకు బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా’మని రైతులు చెబుతున్నారు.