మళ్లీ అదే మోసం... | Again same fraud ... | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే మోసం...

Apr 29 2014 1:36 AM | Updated on Aug 29 2018 3:33 PM

మళ్లీ అదే మోసం... - Sakshi

మళ్లీ అదే మోసం...

మద్యం బెల్టు షాపులకు తలుపులు తెరిచిన నాటి సీఎం నారా చంద్రబాబునాయుుడు ఇప్పుడు ఆ బెల్టు షాపుల్ని ఎత్తివేస్తావుని హామీలిచ్చి వురోసారి మహిళల్ని మోసం చేయుబోతున్నారు.

మద్యం బెల్టు షాపులకు తలుపులు తెరిచిన నాటి సీఎం నారా చంద్రబాబునాయుుడు ఇప్పుడు ఆ బెల్టు షాపుల్ని ఎత్తివేస్తావుని హామీలిచ్చి వురోసారి వుహిళల్ని మోసం చేయుబోతున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వుద్య నిషేధ సవుయుంలో అక్రవు వుద్యం వ్యాపారం చేసిన తెలుగుదేశం నాయుకుల్ని పార్టీ నుంచి వెలివేయూలి. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వూర్చేస్తావుంటున్న బాబు.. వుద్యానికి బానిసలై వురణించడంతో వారి భార్యలు వితంతువులుగా వూరడంపై ఏం జవాబు చెబుతారు? వారికి జీవి తాలు ఏంకావాలి?


మద్యానికి దాసులవ్వడంతో చాలా వుంది వుధ్యవయుసులోనే చనిపోతున్నారు. ప్రజల జీవితాలు, ఆరోగ్యంపై దెబ్బతీయుడం దారుణం. వుద్యం వూఫియూను శిక్షించే ప్రయుత్నాలు చంద్రబాబు ఏనాడూ చేయులేదు. అక్రవు వుద్యం ఏరులై పారుతోందని చెప్పి.. ఎన్నికల హామీని తుంగలోకి తొక్కి.. వుద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబుకు బెల్టు షాపులపై వివుర్శ చేసే అర్హత కూడా లేదు.  
 - పశ్య పద్మ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
 

Advertisement
 
Advertisement
Advertisement