ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Sep 6 2014 11:39 PM | Updated on Jul 11 2019 5:01 PM

తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

నిట్, తిరుచిరాపల్లి
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అసిస్టెంట్  ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యుమానిటీస్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్.
 ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా.
 చివరి తేది: అక్టోబర్ 8
 వెబ్‌సైట్: http://www.nitt.edu
 
 హిందూస్థాన్ షిప్‌యార్డ్
 హిందూస్థాన్ షిప్‌యార్డ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  కేర్‌టేకర్   షిప్ బిల్డింగ్
  సబ్‌మెరైన్ రిపేర్స్
  సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్
  హెచ్‌ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్
  సివిల్ వర్క్స్
 పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 చివరి తేది: సెప్టెంబరు 15
 వెబ్‌సైట్:http://www.hsl.gov.i

Advertisement
 
Advertisement
Advertisement