'రాష్ట్రంలో భూ బకాసురుల పాలన' | ysrcp leader battula brahmananda reddy fires on ap cm chandrababu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో భూ బకాసురుల పాలన'

Mar 2 2016 10:12 AM | Updated on Aug 18 2018 6:18 PM

ఆంధ్రప్రదేశ్లో భూ బకాసురుల పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్లో భూ బకాసురుల పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఆయన బుధవారం మాట్లాడుతూ...చంద్రబాబు బినామీ పేర్లతో లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్నారు. రాజధాని ముసుగులో బాబు అక్రమ భూ దందాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement