యాదాద్రికి పోటెత్తిన భక్తులు | yadadri flooded with pilgrims | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Nov 27 2016 7:47 AM | Updated on Aug 1 2018 3:59 PM

కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు.

యాదాద్రి: కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరక్క భక్తులు, వ్యాపారులు అవస్ధలు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement