నిప్పంటించుకున్న యువతి మృతి | woman dies in kadiri | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకున్న యువతి మృతి

Nov 20 2016 11:13 PM | Updated on Sep 4 2017 8:38 PM

మతిస్థిమితం సరిగాలేక ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లచెరువు మండలం ఓరువాయికి చెందిన నారాయణమ్మ (30) ఆదివారం మృతిచెందింది.

కదిరి టౌన్‌ : మతిస్థిమితం సరిగాలేక ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లచెరువు మండలం ఓరువాయికి చెందిన నారాయణమ్మ (30) ఆదివారం మృతిచెందింది. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణం కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement