ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే ఖమ్మంలో అభ్యర్థిని నిలబెట్టామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
వరంగల్: ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే ఖమ్మంలో అభ్యర్థిని నిలబెట్టామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎవరినో గెలిపించడానికి అభ్యర్థిని నిలబెట్టలేదని చెప్పారు.
అర్థం లేని మాటలు టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడొద్దని హితవు పలికారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై జెండా ఎగురవేస్తామని ఆయన చెప్పారు.