టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం | water level increase in tb dam | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం

Jul 20 2017 10:31 PM | Updated on Sep 5 2017 4:29 PM

టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం

టీబీ డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం

టీబీ డ్యాంలో నీటిమట్టం పెరిగినట్లు జలాశయం సిబ్బంది గురువారం తెలిపారు. జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం ఆశాజనకంగా ఉందన్నారు.

బొమ్మనహాళ్‌ : టీబీ డ్యాంలో నీటిమట్టం పెరిగినట్లు జలాశయం సిబ్బంది గురువారం తెలిపారు. జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నీటిమట్టం ఆశాజనకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిసే ఇన్‌ప్లో 15వేలు దాటిందని.. ఇదేవిధంగా మరో 20 రోజులు నీరు వచ్చి చేరితే ఆయకట్టుకు ఊపిరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement