ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన వీసీ | Visa examined by the EAMCET Helpline Center | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన వీసీ

Jun 14 2017 10:13 PM | Updated on Jun 1 2018 8:39 PM

వర్సిటీలోని ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్‌ బుధవారం పరిశీలించారు. హెల్ప్‌లైన్‌ కేంద్రంలోని సౌకర్యాలను డైరెక్టర్‌ను అడిగి తెలుసుకొన్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయంలో ఎస్కేయూసెట్‌–2017 సర్టిఫికెట్ల పరిశీలన 19 నుంచి నిర్వహించనున్నారు.

ఎస్కేయూ:  వర్సిటీలోని ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఎస్కేయూ వీసీ  కె.రాజగోపాల్‌ బుధవారం పరిశీలించారు.  హెల్ప్‌లైన్‌ కేంద్రంలోని సౌకర్యాలను  డైరెక్టర్‌ను అడిగి తెలుసుకొన్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయంలో ఎస్కేయూసెట్‌–2017 సర్టిఫికెట్ల పరిశీలన 19 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్కేయూసెట్‌ వెబ్‌ ఆప్షన్లు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. కార్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌  బీవీ రాఘవులు, జాయింట్‌ డైరెక్టర్‌ జీవీ రమణ, డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement